jsp
| | | | | |

సమస్యలు వచ్చినప్పుడు నిలబడే వ్యక్తినే కాని పారిపోయే వ్యక్తిని కాను పోరాటం చేస్తాం నిలబడతాం మడమతిప్పం.


ప్రత్యేక హోదా విషయంలో మనకు చెప్పే విషయంలో కేంద్ర చెప్పే విషయంపై మనకు ఎప్పుడూ క్లారిటీ ఉండదు. అర్థంకాకుండా ఉంటుంది.


కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో మనకు రావాల్సిందే ఇచ్చారు కాని.. కొత్తగా ఇచ్చిందేం లేదు.


ఇవ్వని ప్రత్యేక హోదా కోసం హీరోలు అయిపోయిన వారు ఉన్నారు... హోదా రాకుండానే సన్మానాలు చేయించుకున్న వారు ఉన్నారు.


2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను... గెలుస్తానా..? ఓడుతానా ? అన్నది ఆ తర్వాత విషయం. మీరు నాకు అండగా ఉంటారా ? లేదో తెలియదు గాని..నేను మాత్రం మీకు ఎల్లప్పుడు అండగా ఉంటాను.


రాజకీయాలు అంటే కల్లూరి - తరిమెల నాగిరెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి. అనవసరమైన రాజకీయ విమర్శలు జనసేన చేయదు.


పారిశ్రామికవేత్తల్లో కేవలం కొన్ని ఉన్నత కులాల వారే ఉంటున్నారు. కాని పారిశ్రామికంగా దళితులతో పాటు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలి.


ఏపీకి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు లక్షల మూడువేల కోట్లు ఇస్తున్నామంటే...మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రెండులక్షల ఇరవైఅయిదు వేల కోట్లు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ ఇద్దరు కేంద్ర మంత్రుల మాటల మధ్య వ్యత్యాసం ఉంది. ఈ తేడాలోనే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది. వారి మాటల్లో స్పష్టత లేదు.
‘‘Let the world Change you and you can change the world...
Che Guevara


‘‘The Ultimate measure of a man is not where he stands in movements of comfort and convenience, but where he stands at times of challenge and controversy....
Martin Luther King Jr.


‘‘ఇల్లేమో దూరం, అసలే చీకటి గాడాందకారం దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెనిండా దైర్యం వుంది...
- పవన్ కళ్యాణ్


 
 
   Interaction With Gates Students    Seemandhra Hakkula Chaitanya Sabha     
Please send us your suggestions to admin@janasenaparty-nri.org

© Copyright 2016 janasenaparty- NRI | All rights Reserved